Wednesday, October 22, 2008

అడ్డం జరగండి...




ఉదయించే సూర్యుని కిరణాలు భూమిని తాకడానికి అడ్డుగా ఉన్న ఆకాశ హర్మ్యాలు. కాంగ్రీట్ జంగిల్‍గా మారుతున్న పట్టణాలలో ఆకాశంలో మబ్బులు చూడడం. ఉదయించే సూర్యుని కిరణాల వెచ్చదన్నాన్ని ఆస్వాదించడం కష్టమవుతుంది కదా.. వీటికోసం మైదానంలోకి వెళ్లాలా? లేక మన మేడనెక్కాలా?? ఈ యాంత్రిక జీవనంలో మనకు అంత ఓపిక, తీరిక ఉన్నాయా?

Friday, October 17, 2008

విచ్చుకుంటున్న అందాలు




తొలిసంధ్యవేళలో వెచ్చని సూర్యకాంతితో నిద్రమబ్బు వీడి బద్ధకంగా ఒళ్లు విరుచుకుంటున్న(విచ్చుకుంటున్న) మా ఇంటి మందార. (మందారం వెనకాల ఉన్న చెట్టు ఏంటో గుర్తించగలరా??)

Thursday, October 16, 2008

అమ్మలగన్న యమ్మ


                                                                                                          
                                                       ఆ జగజ్జననికి  తొలి కుసుమాంజలి...

సుస్వాగతం

About Me

My Photo
జ్యోతి
రేపటి గురించి చింతలేకుండా జీవితాన్ని ఆనందంగా గడిపేయడం.
View my complete profile

ఇటీవలి వ్యాఖ్యలు

తెలుగు వెలుగులు

మహిళా బ్లాగర్లు
పలువురు మెచ్చిన నా టపాలు తెలుగు బ్లాగర్ల సమూహం తెలుగు బ్లాగుల సమాహారం తెలుగులో ఇప్పుడు రాయటం అతి సులభం సాహిత్యం గుంపు >

Followers

  © Free Blogger Templates 'Photoblog II' by Ourblogtemplates.com 2008

Back to TOP