మనసుకు నచ్చిన చిత్రాలను శాశ్వతంగా బంధించాలనే దురాశ...
తొలిసంధ్యవేళలో వెచ్చని సూర్యకాంతితో నిద్రమబ్బు వీడి బద్ధకంగా ఒళ్లు విరుచుకుంటున్న(విచ్చుకుంటున్న) మా ఇంటి మందార. (మందారం వెనకాల ఉన్న చెట్టు ఏంటో గుర్తించగలరా??)
Posted by జ్యోతి at Friday, October 17, 2008
Labels: ప్రకృతి
© Free Blogger Templates 'Photoblog II' by Ourblogtemplates.com 2008
Back to TOP
6 comments:
mandaram baavundandi.
venuka unnadi thamalapaaku la undi?
తమలపాకు తీగ కదా.కొంచెం ఘాటుగా వుటుంది ఈ తమలపాకు.
అవును ఈ తమలపాకు కలకత్తాది. ఆకు కొంచెం మందంగా, ఘాటుగా ఉంటుంది.కలకత్తా మీఠాపాన్ ఈ ఆకుతోనే చేస్తారు..
నేను పైన కామెంట్లు చూడకముందే తమలపాకు చెట్టు అని గుర్తుపట్టాను.
జ్యోతక్క, ఈ ఫోటోలో కలర్స్ చాలా బాగా వచ్చాయి. మరి కొన్ని ఫోటోలు కోసం ఎదురుచూస్తు..
నేను పైన కామెంట్లు చూడకముందే తమలపాకు చెట్టు అని గుర్తుపట్టాను.
nenu kuda ochhh
Post a Comment