మనసుకు నచ్చిన చిత్రాలను శాశ్వతంగా బంధించాలనే దురాశ...
మనం సాధారణంగా ఓడలు బళ్ళు అయ్యాయి.. బళ్ళు ఓడలు అయ్యాయి అంటాము కదా. కాని ఈ ఒడలాంటి బండి ఎదురుగ్గా నిలబడి ఉంది. ఎక్కుదామా. మరి మన దేశంలో ఈ కారు తిప్పడానికి సరైన రోడ్డు ఎక్కడుంది. ఎవరికైనా తెలుసా.. ??
Posted by జ్యోతి at Monday, December 01, 2008
Labels: సంథింగ్ స్పెషల్
© Free Blogger Templates 'Photoblog II' by Ourblogtemplates.com 2008
Back to TOP
5 comments:
limousines are cool. okapppudu India lo kooda long cars popularity undedi...I remember in my area in hyderabad- jambagh and abids there used to be transport companies renting out long cars for wedding ceremonies....but later on as people became more isolated, satellite tv made lives more private, the fashion of showing-off their wedding has faded away slowly. Hardly these days one finds car-parade of weddings.
జ్యొతి గారు,
Airport వుంది కదా, flights ని escape అవుతూ కావలసినంతసేపు తిరగొచ్చు... ;)
మన దేశం లో అంటే కష్టమండి!
వెతకండీ..........వెతకాళీ........వెదికితే దొరకందంటూ ఏదీ లేదూ....
ఊరికే తమాషాకు, ఊరి బయట చెరువుల దగ్గర తిప్పుకోవచ్చేమో కానీ,నాకు తెలిసి మనదేశంలో ఎక్కడా లేదండీ..
If there are bus,lorry,and other lengthy trucks on indian roads(highways) why not this car?
Post a Comment