మీకు థాంక్స్ అండీ..మీ సన్నజాజుల పుణ్యమాని నాకొక టొరంటొ మోనా గారు పరిచయం అయ్యారు..పేరు మాత్రమే సుమా! బ్లొగ్ వగైరా వివరాలేమీ తెలియలేదు లెండి..పేరు మీద క్లిక్కు చేస్తే...గెట్ అవుట్ అనేసారు...హహహహ్ మోనా గారూ మిస్సిస్సాగాలో డండాస్ అండ్ హురంటారియో దగ్గర కావేరి సూపర్ మార్కెట్ అని ఉంది..వాళ్ళు అప్పుడప్పుడు మల్లె పూలు అమ్ముతారు..ధర ఎంత అని ఎవ్వరూ అడక్కండే..మళ్ళీ మొహం మీద నీళ్ళు చల్లడానికి ఎవరైనా రావాలి....
బ్రహ్మీని, మీకు తెలిసినంత నాకు తెలియకపోవచ్చునుగానీ ఒక సందేహం. ఇవి విరజాజులు కదండీ? సన్నజాజులు ఇంకా సన్నగా ఉంటాయికదా? మా ఇంట్లో రెండింటి తీగలూ ఉన్నాయి. అమ్మకి చిన్నప్పటినుండి కోసిస్తున్నాను.
ఈ మధ్యనే తీసిన సన్నజాజులు: http://jb-through-my-eyes.blogspot.com/2011/02/blog-post_14.html
Mona, thanks for ur visit. I just love jasmines and mangoes in summer. wish i could get jasmines all through the year..
Ennela. మోనా హైదరాబాదీ ముస్లీమ్ అమ్మాయి. చాలా ఫేమస్ బ్లాగ్ తనది. http://zaiqa.net/ జేబీ గారు,, మీరు చెప్పినవి, నేను చెప్పినవి రెండూ సన్నజాజులేనండి. విరజాజులు లేదా చమేలీ ఒకటే అనుకుంటా.. http://chitra-mala.blogspot.com/2009/11/blog-post.html ఈ లింకులో చూడండి..
8 comments:
gattiga vaasana peelchaanu. beautiful flowers :)
superb, nice photography
using which camera did you captured?
Sai garu,
Thankyou.. I am using Sony Cyber Shot..10.1 megapixel camera..
Lovely photographs Jyothi. I love to wear jasmine flowers in my hairs always, unfortunately they arent available in Toronto.
zaiqa.net
జ్యోతి గారు, ఎందుకండీ అలా టెంప్ట్ చేస్తారూ..!!!!
మీకు థాంక్స్ అండీ..మీ సన్నజాజుల పుణ్యమాని నాకొక టొరంటొ మోనా గారు పరిచయం అయ్యారు..పేరు మాత్రమే సుమా! బ్లొగ్ వగైరా వివరాలేమీ తెలియలేదు లెండి..పేరు మీద క్లిక్కు చేస్తే...గెట్ అవుట్ అనేసారు...హహహహ్
మోనా గారూ మిస్సిస్సాగాలో డండాస్ అండ్ హురంటారియో దగ్గర కావేరి సూపర్ మార్కెట్ అని ఉంది..వాళ్ళు అప్పుడప్పుడు మల్లె పూలు అమ్ముతారు..ధర ఎంత అని ఎవ్వరూ అడక్కండే..మళ్ళీ మొహం మీద నీళ్ళు చల్లడానికి ఎవరైనా రావాలి....
బ్రహ్మీని, మీకు తెలిసినంత నాకు తెలియకపోవచ్చునుగానీ ఒక సందేహం. ఇవి విరజాజులు కదండీ? సన్నజాజులు ఇంకా సన్నగా ఉంటాయికదా? మా ఇంట్లో రెండింటి తీగలూ ఉన్నాయి. అమ్మకి చిన్నప్పటినుండి కోసిస్తున్నాను.
ఈ మధ్యనే తీసిన సన్నజాజులు: http://jb-through-my-eyes.blogspot.com/2011/02/blog-post_14.html
avi kachchitam ga malle puvvulu.
Mona, thanks for ur visit. I just love jasmines and mangoes in summer. wish i could get jasmines all through the year..
Ennela. మోనా హైదరాబాదీ ముస్లీమ్ అమ్మాయి. చాలా ఫేమస్ బ్లాగ్ తనది. http://zaiqa.net/
జేబీ గారు,, మీరు చెప్పినవి, నేను చెప్పినవి రెండూ సన్నజాజులేనండి. విరజాజులు లేదా చమేలీ ఒకటే అనుకుంటా.. http://chitra-mala.blogspot.com/2009/11/blog-post.html ఈ లింకులో చూడండి..
Post a Comment