మనసుకు నచ్చిన చిత్రాలను శాశ్వతంగా బంధించాలనే దురాశ...
ఫోటో లో నించే పరిమళాలను వెదజల్లుతున్నాయండీ పూలు.జ్యోతి గారూ, అవి పొగడ పూలు కావు. వాటిని మేము దేవగన్నేరు అంటాము
జ్యోతీ, పొగడపూలంటారా వాటిని? చాలా బాగున్నాయి పూలు..
సత్య, బావన... నాకు చిన్నప్పుడు ఇవి పొగడపూలు అనే చెప్పారు మరి. కాదా??
పొగడ పూల గురించి ఈ క్రింది లింక్ లొ చూడండి.http://3psmlakshmi.blogspot.com/2009/06/blog-post.htmlతమాషా ఏమిటంటే ఆ పోస్ట్ కి స్పూర్తి మరెవరో కాదు.జ్యోతి గారూ, మీరే......)
సత్యగారు,కదా..ఈ విషయంపై నాకు , లక్ష్మిగారికి ఉన్నతస్ధాయిలో చర్చలు జరిగాయి. ఆ పూలచెట్టును కూడా చూసాను కాని వీటిని ఏమంటారో నేను ఇంకా శాస్త్రీయంగా నిర్దారించుకోలేదన్నమాట.ప్చ్...
ఆహా..మీ ఫోటో చూడగానే గన్నేరుపూల వాసన గుర్తొచ్చేసింది నాకు.మేము కూడా గన్నేరు అనే అంటాం ఈ పువ్వుల్ని.
Post a Comment
© Free Blogger Templates 'Photoblog II' by Ourblogtemplates.com 2008
Back to TOP
6 comments:
ఫోటో లో నించే పరిమళాలను వెదజల్లుతున్నాయండీ పూలు.
జ్యోతి గారూ, అవి పొగడ పూలు కావు. వాటిని మేము దేవగన్నేరు అంటాము
జ్యోతీ, పొగడపూలంటారా వాటిని? చాలా బాగున్నాయి పూలు..
సత్య, బావన... నాకు చిన్నప్పుడు ఇవి పొగడపూలు అనే చెప్పారు మరి. కాదా??
పొగడ పూల గురించి ఈ క్రింది లింక్ లొ చూడండి.
http://3psmlakshmi.blogspot.com/2009/06/blog-post.html
తమాషా ఏమిటంటే ఆ పోస్ట్ కి స్పూర్తి మరెవరో కాదు.జ్యోతి గారూ, మీరే......)
సత్యగారు,
కదా..ఈ విషయంపై నాకు , లక్ష్మిగారికి ఉన్నతస్ధాయిలో చర్చలు జరిగాయి. ఆ పూలచెట్టును కూడా చూసాను కాని వీటిని ఏమంటారో నేను ఇంకా శాస్త్రీయంగా నిర్దారించుకోలేదన్నమాట.ప్చ్...
ఆహా..మీ ఫోటో చూడగానే గన్నేరుపూల వాసన గుర్తొచ్చేసింది నాకు.
మేము కూడా గన్నేరు అనే అంటాం ఈ పువ్వుల్ని.
Post a Comment