టైటిలు గందరగోళంగా ఉన్నది. కొండొకచో అసభ్యత ధ్వనిస్తోంది. తడిసిన గన్నేరు అందాలు అని పెట్టండి. హిట్ల కోసం దాదాకోండ్కే అయితే ఫరవాలా అనుకుంటే, ఇమేజీ దెబ్బతింటుంది. :)
if you dont mind guys, i think these flowers are not "Ganneru flowers", these are Kasturi flowers... as my knowledge... i dont know whether it is correct or not, if am wrong.please correct me thanks, Sai
10 comments:
జ్యోతి గారి టపాలు వున్నంతకాలం జోరు వానలో తడిసిన పూబాలల సోయగాలు చూడతరమే
బాగుంది పోస్టు జ్యోతి గారు.
గన్నేరు లో ఇంత అందమా ! వావ్ సూపర్ .
టైటిలు గందరగోళంగా ఉన్నది. కొండొకచో అసభ్యత ధ్వనిస్తోంది. తడిసిన గన్నేరు అందాలు అని పెట్టండి. హిట్ల కోసం దాదాకోండ్కే అయితే ఫరవాలా అనుకుంటే, ఇమేజీ దెబ్బతింటుంది. :)
అజ్ఞాత గారు,
ధన్యవాదాలు. మార్చానండి.. ఓకెనా??
చాలా అందంగా ఉన్నాయి
Third one is too good. :)
if you dont mind guys,
i think these flowers are not "Ganneru flowers", these are Kasturi flowers...
as my knowledge...
i dont know whether it is correct or not, if am wrong.please correct me
thanks,
Sai
Sai గారు,
ఇవి గన్నేరు పూవ్వులే..
cool pics వీటిని "కరివేరు" అని కూడా అంటారు. గన్నేరులోనే ఇతర రకాలు దేవగన్నేరు, నిద్రగన్నేరు వుంటాయి కానీ గన్నేరు అని వాడేదీ వీటికే.
enni rojulaindoo ii puulani chuusi..idai varaku maa ammamma valla intlo chettu undedi... :)...ippudu city lo naku kanipiya ledu ekkada.. :(
Post a Comment