చిన్నారి పాపాయి ప్రౌడగా మారగా
మన ఇంట్లోని పసిపాపలను , పచ్చని పూలచెట్లను ఎంతో జాగ్తత్తగా, ఆప్యాయంగా పెంచుతాం. రెండూ చాలా సుకుమారమైనవి. వాటిని ఎలా పరిరక్షించాలో మనకు తెలుసు. మనం పెంచుతున్న చెట్లు మొగ్గ తొడిగి పూవుగా మారే ప్రతి క్షణం మనకు అపురూపమే. రోజు రోజుకు దాని ఎదుగుదల , మారుతున్న రంగు,రూపు, హొయలు చూసి మురిసిపోతాము. అదే విధంగా పిల్లల గురించి కూడా ఆలోచిస్తాము. మా ఇంటిలోని చిట్టిమందారం మొగ్గ తొడిగినప్పటినుండి ప్రతిరోజు దానిని చూసి కెమెరాలో దాని అందాలు బంధించి మీతో ఇలా పంచుకుంటున్నాను. నేనన్నది తప్పా??
7 comments:
ఎప్పటికి కాదు ..
పంచుకుంటున్నందుకు చాలా థాంక్స్.
ఇంకా ఎన్నో ఇలాంటి ప్రక్రుతి అందాలు ని పంప మని కోరుతూ ..
ఇట్లు మీ శ్రేయోబిలషులు
- సాయి
woww.. Beautiful..!
Beautiful. Thanks for sharing it jyothi
Very nice pictures. ;-)
చాలా అందంగా వుంది.
evito mee photos evi naaku display avvavu :(
అయ్యో! రాణిగారు, మీ కలనయంత్రం నా మీద అలిగినట్టుంది. మళ్లీ ప్రయత్నించండి..
Post a Comment