Thursday, December 9, 2010

చామంతి ఏమిటే ఈ వింత?

అందం చూడవయా..



పువ్వులు ఎలా అలంకరించినా అందమే కదా..

Monday, September 20, 2010

గో.. పి...

Tuesday, September 14, 2010

నింగి.. నేలా... నీరు...

మమ్మీ! వాళ్లెవరు? మనుష్యులా??

తీగకు పందిరి కావలెనా??

Saturday, August 7, 2010

కొండచిలువ కులుకులు చూడరో...




Tuesday, July 20, 2010

వాడిన కొమ్మ చిగురించగా ...

Monday, July 19, 2010

పూవులు గుసగుసలాడే..

Sunday, June 13, 2010

కోటి విద్యలు కూటి కొరకే

Saturday, June 12, 2010

ఎదురుచూపులు

Wednesday, June 2, 2010

శ్రీనివాసుడికి సూరీడు వీడ్కోలు


తిరుమలలో ఒకనాటి సూర్యాస్తమయ వేళ..

Monday, May 31, 2010

తాటికాయలు - తాటి ముంజెలు

Monday, May 17, 2010

చల్లనమ్మే భామనోయి!!



వేసవికాలంలో శ్రీకాళహస్తి దేవాలయానికి వెళ్లే దారిలో మజ్జిగ అమ్మే మహిళ...

Thursday, May 6, 2010

వెలుగు నీడల దోబూచులాట

Saturday, April 24, 2010

ప్రాత:సంధ్య సోయగాలు...















Friday, April 23, 2010

సూర్యాస్తమయవేళ..

Thursday, April 15, 2010

బత్తాయి పువ్వులు చూసారా??

Wednesday, April 14, 2010

ఎర్ర పూలగుత్తి ...

Monday, April 12, 2010

సుకుమారం ఈ కనకాంబరం....

Sunday, April 11, 2010

తులసి పువ్వులు...

కృష్ణ తులసి

Saturday, April 10, 2010

కొమ్మల్లో దాగిన కాయలు...


పంపర పనస

Wednesday, April 7, 2010

జలకాలాటలో

Tuesday, February 23, 2010

పువ్వులు మాతో పోటీ పాడగలవా?














Sunday, February 21, 2010

నేనూ నెటిజన్ నే ...


కలికాలమా అంటే ఇదేనేమో. ఏడాది కూడా నిండని పాప కంప్యూటర్ వాడడం తెలుసుకుంటుంది.

Monday, February 8, 2010

బంతి పూల సోయగాలు





Thursday, February 4, 2010

గులాబి బాల సొగసులు ..










Tuesday, February 2, 2010

మందారాల ముచ్చట్లు





















Saturday, January 30, 2010

ఎచ్చటికో ఈ పయనం?



ఒకరోజు పొద్దున ఏడుగంటలకు తలపైకెత్తి చూస్తే హడావిడిగా తరలిపోతున్న మబ్బుల గుంఫు కనిపించింది.బంధించేసా !!

Monday, January 25, 2010

ఉత్తరాల పెట్టి


మనుష్యులు దూరమైనా మనసులను దగ్గర చేసేది ఉత్తరం. అది చేత్తో రాసినా, కంప్యూటర్ లో రాసినా మన మనసులోని భావాలను మోసుకెల్తుంది. ఎంత ఆధునిక ప్రపంచమైన ప్రతి రోజు పోస్ట్ మాన్ వచ్చే సమయానికి అందరూ ఎదురుచూస్తారనేది వాస్తవం కదా. క్షణంలో ఖండాంతరాలలో ఉన్నవారితో కూడా మాట్లాడే సదుపాయం, సౌకర్యం ఉన్న కూడా చేత్తో రాసి పంపిన ఉత్తరానికే ప్రాణం భావం ఎక్కువేమో . ఏమంటారు???

సుస్వాగతం

About Me

My Photo
జ్యోతి
రేపటి గురించి చింతలేకుండా జీవితాన్ని ఆనందంగా గడిపేయడం.
View my complete profile

ఇటీవలి వ్యాఖ్యలు

Blog Archive

తెలుగు వెలుగులు

మహిళా బ్లాగర్లు
పలువురు మెచ్చిన నా టపాలు తెలుగు బ్లాగర్ల సమూహం తెలుగు బ్లాగుల సమాహారం తెలుగులో ఇప్పుడు రాయటం అతి సులభం సాహిత్యం గుంపు >

Followers

  © Free Blogger Templates 'Photoblog II' by Ourblogtemplates.com 2008

Back to TOP