Saturday, January 30, 2010

ఎచ్చటికో ఈ పయనం?ఒకరోజు పొద్దున ఏడుగంటలకు తలపైకెత్తి చూస్తే హడావిడిగా తరలిపోతున్న మబ్బుల గుంఫు కనిపించింది.బంధించేసా !!

Monday, January 25, 2010

ఉత్తరాల పెట్టి


మనుష్యులు దూరమైనా మనసులను దగ్గర చేసేది ఉత్తరం. అది చేత్తో రాసినా, కంప్యూటర్ లో రాసినా మన మనసులోని భావాలను మోసుకెల్తుంది. ఎంత ఆధునిక ప్రపంచమైన ప్రతి రోజు పోస్ట్ మాన్ వచ్చే సమయానికి అందరూ ఎదురుచూస్తారనేది వాస్తవం కదా. క్షణంలో ఖండాంతరాలలో ఉన్నవారితో కూడా మాట్లాడే సదుపాయం, సౌకర్యం ఉన్న కూడా చేత్తో రాసి పంపిన ఉత్తరానికే ప్రాణం భావం ఎక్కువేమో . ఏమంటారు???

సుస్వాగతం

About Me

My Photo
జ్యోతి
రేపటి గురించి చింతలేకుండా జీవితాన్ని ఆనందంగా గడిపేయడం.
View my complete profile

ఇటీవలి వ్యాఖ్యలు

తెలుగు వెలుగులు

మహిళా బ్లాగర్లు
పలువురు మెచ్చిన నా టపాలు తెలుగు బ్లాగర్ల సమూహం తెలుగు బ్లాగుల సమాహారం తెలుగులో ఇప్పుడు రాయటం అతి సులభం సాహిత్యం గుంపు >

Followers

  © Free Blogger Templates 'Photoblog II' by Ourblogtemplates.com 2008

Back to TOP