Wednesday, December 30, 2009

పచ్చని తివాచీ పరచిన ప్రకృతి మాత

Tuesday, December 29, 2009

అందం మా సొంతం..

Friday, December 4, 2009

ముద్ద మందారం

Friday, November 20, 2009

బొమ్మను చేసి....


Thursday, November 19, 2009

చిట్టి చేమంతి


ఎన్ని అందాలో ఈ చిన్నారి చేమంతికి?

Tuesday, November 17, 2009

ఉగ్రరూపాన మబ్బులరేడుఎందుకో ఆ మబ్బుల రేడు ఈనాడు ఉగ్రరూపాన, భీకరాకారాన వడివిడిగా వెళుతున్నాడు. ఐనా ఈ కోపం, తాపం ఎంతసేపు? పచ్చని వనకన్యను చేరి, ప్రేమతో కరిగి వర్షించడా?  ఆహ్లాదంగా తేలిపోడా? ఎంతవారలైనా కాంత దాసులే కదా?? :)

Sunday, November 15, 2009

అమ్మా ! ఆ ...చూసుకో నోరు..అమ్మా !మన్నుతినగం నేశిశువునో ఆకొంటినో వెర్రినో  చూసుకో నోరు. నేనేమి తినలేదు అని అమాయకంగా చూస్తున్న బుజ్జితల్లి..

Monday, November 9, 2009

నీలాల నింగిలో


నీలాకాశంలో హాయిగా అలా సాగిపోతున్న వెండి మబ్బులు.

Saturday, November 7, 2009

చమేలి గుబాళింపులు

Sunday, October 4, 2009

పొగడపూల అందం

Thursday, September 10, 2009

పేరంటానికి రారమ్మా!!!

Monday, August 31, 2009

గాజులమ్మ ..గాజులు

రవ్వలగాజులు, బంగారు గాజులు ఎన్ని ఉన్నా రంగు రంగుల మట్టిగాజులే అందం..

Wednesday, August 26, 2009

చిన్నారి పాపాయి ప్రౌడగా మారగామన ఇంట్లోని పసిపాపలను , పచ్చని పూలచెట్లను ఎంతో జాగ్తత్తగా, ఆప్యాయంగా పెంచుతాం. రెండూ చాలా సుకుమారమైనవి. వాటిని ఎలా పరిరక్షించాలో మనకు తెలుసు. మనం పెంచుతున్న చెట్లు మొగ్గ తొడిగి పూవుగా మారే ప్రతి క్షణం మనకు అపురూపమే. రోజు రోజుకు దాని ఎదుగుదల , మారుతున్న రంగు,రూపు, హొయలు చూసి మురిసిపోతాము. అదే విధంగా పిల్లల గురించి కూడా ఆలోచిస్తాము. మా ఇంటిలోని చిట్టిమందారం మొగ్గ తొడిగినప్పటినుండి ప్రతిరోజు దానిని చూసి కెమెరాలో దాని అందాలు బంధించి మీతో ఇలా పంచుకుంటున్నాను. నేనన్నది తప్పా??

Tuesday, August 18, 2009

తడిసినపూల అందచందాలు

జోరు వానలో తడిసిన పూబాలల సోయగాలు చూడతరమా?


Friday, August 14, 2009

అరుణిమ సోయగాలు చూతము రారండి

Monday, August 10, 2009

రంగుల హంగులు

అందమైన ఈ లోకంలో రంగుల హంగులు ఎన్నో ఎన్నెన్నో.. శ్రద్ధ పెట్టి ప్రకృతిని గమనిస్తే సరి..

Sunday, July 26, 2009

మబ్బులలో సయ్యాటలు


ఆకాశంలో మబ్బులలో సయ్యాటలాడుతున్న అల్లరి సూరీడు..

Friday, July 24, 2009

అదిగో అల్లదిగో ...


అల్లంత దూరాన ఆ గిరిపై ఆ శ్వేత సౌధంలో వెలసిన వేంకటేశ్వరుడు..

Wednesday, July 22, 2009

అలుపెరుగని శ్రమ జీవి

Saturday, July 11, 2009

సన్నజాజులోయ్ ..

Friday, June 12, 2009

మబ్బుల గొడుగు


మనకు అందనంత ఎత్తులో ఉన్న ఆ పాల నురగలాంటి మబ్బులు గొడుగు పడితే.. !!!!

Monday, June 8, 2009

చాయా విలాసం

Wednesday, June 3, 2009

నింగి నేల కలిస్తే ఎలా ఉంటుంది???

Sunday, May 31, 2009

జంట అందాలు

Friday, May 8, 2009

మబ్బులతో షికారు 3

Saturday, May 2, 2009

మబ్బులతో షికారు 2

Monday, April 20, 2009

మబ్బులతో షికారు 1

అందాల మబ్బులతో షికారుకెలదామా???

Friday, April 17, 2009

పంచె తాలూకు మనిషి ఏడి???


అయ్యో !! ఎవరో నీళ్ళలో మునిగినట్టున్నారు .. వెతకండి...

Thursday, April 16, 2009

వనవిహారం


కాంక్రీట్ జంగల్ నుండి పచ్చని జంగల్ లోకి విహారానికి వెళదామా ????

Saturday, March 21, 2009

నిశబ్ద కేళీ విలాసం

Sunday, January 25, 2009

వస్తా ... యెల్లొస్తా ...


పొద్దుటినుండి తిరిగి తిరిగి అలిసిపోయాను. వస్తా మరి.. రేపు కలుద్దాం.. హాయిగా బజ్జోండి ....

Thursday, January 22, 2009

అందమైన చీకటి

ప్రశాంతమైన చీకటిలో ,, చల్లని వాతావరణంలో నింగిలోని చందమామ కూడా మసకబారాడా ????

Monday, January 12, 2009

ఆరోగ్యప్రదాయిని తులసి

సుస్వాగతం

About Me

My Photo
జ్యోతి
రేపటి గురించి చింతలేకుండా జీవితాన్ని ఆనందంగా గడిపేయడం.
View my complete profile

ఇటీవలి వ్యాఖ్యలు

Blog Archive

తెలుగు వెలుగులు

మహిళా బ్లాగర్లు
పలువురు మెచ్చిన నా టపాలు తెలుగు బ్లాగర్ల సమూహం తెలుగు బ్లాగుల సమాహారం తెలుగులో ఇప్పుడు రాయటం అతి సులభం సాహిత్యం గుంపు >

Followers

  © Free Blogger Templates 'Photoblog II' by Ourblogtemplates.com 2008

Back to TOP