Sunday, October 4, 2009

పొగడపూల అందం

6 comments:

satya October 5, 2009 at 9:37 AM  

ఫోటో లో నించే పరిమళాలను వెదజల్లుతున్నాయండీ పూలు.
జ్యోతి గారూ, అవి పొగడ పూలు కావు. వాటిని మేము దేవగన్నేరు అంటాము

భావన October 6, 2009 at 11:22 AM  

జ్యోతీ, పొగడపూలంటారా వాటిని? చాలా బాగున్నాయి పూలు..

జ్యోతి October 6, 2009 at 11:27 AM  

సత్య, బావన... నాకు చిన్నప్పుడు ఇవి పొగడపూలు అనే చెప్పారు మరి. కాదా??

satya October 6, 2009 at 3:56 PM  

పొగడ పూల గురించి ఈ క్రింది లింక్ లొ చూడండి.

http://3psmlakshmi.blogspot.com/2009/06/blog-post.html

తమాషా ఏమిటంటే ఆ పోస్ట్ కి స్పూర్తి మరెవరో కాదు.జ్యోతి గారూ, మీరే......)

జ్యోతి October 6, 2009 at 4:16 PM  

సత్యగారు,
కదా..ఈ విషయంపై నాకు , లక్ష్మిగారికి ఉన్నతస్ధాయిలో చర్చలు జరిగాయి. ఆ పూలచెట్టును కూడా చూసాను కాని వీటిని ఏమంటారో నేను ఇంకా శాస్త్రీయంగా నిర్దారించుకోలేదన్నమాట.ప్చ్...

మధురవాణి October 6, 2009 at 5:34 PM  

ఆహా..మీ ఫోటో చూడగానే గన్నేరుపూల వాసన గుర్తొచ్చేసింది నాకు.
మేము కూడా గన్నేరు అనే అంటాం ఈ పువ్వుల్ని.

సుస్వాగతం

About Me

My Photo
జ్యోతి
రేపటి గురించి చింతలేకుండా జీవితాన్ని ఆనందంగా గడిపేయడం.
View my complete profile

ఇటీవలి వ్యాఖ్యలు

తెలుగు వెలుగులు

మహిళా బ్లాగర్లు
పలువురు మెచ్చిన నా టపాలు తెలుగు బ్లాగర్ల సమూహం తెలుగు బ్లాగుల సమాహారం తెలుగులో ఇప్పుడు రాయటం అతి సులభం సాహిత్యం గుంపు >

Followers

  © Free Blogger Templates 'Photoblog II' by Ourblogtemplates.com 2008

Back to TOP