Monday, November 17, 2008
Thursday, November 13, 2008
ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు పూలిమ్మని రెమ్మరెమ్మకు
ఇరుకిరుకు పట్టణవాసంలొ , నడవడానికే చోటు లేని అపార్ట్‌మెంట్ జీవితాలలో. కుండీలలో పెంచుకున్న చెట్టుకు ఒక్క పూవు పూచినా అది ఎంత ఆనందమో. ఇక ఆకులు కనపడనివ్వకుండా పూసిన పచ్చని చామంతి పూలను ఎంత సేపు చూసినా తనివి తీరదు. ఈ ఆనందం M.F.Hussain వేసిన కోట్ల విలువైన చిత్రానికి కాని, ప్రపంచ ప్రసిద్ధి చెందిన అందమైన మోనాలిసాను చూసిన కలగదు కదా??
Posted by జ్యోతి at Thursday, November 13, 2008 2 comments
Labels: ప్రకృతి
Wednesday, October 22, 2008
అడ్డం జరగండి...

ఉదయించే సూర్యుని కిరణాలు భూమిని తాకడానికి అడ్డుగా ఉన్న ఆకాశ హర్మ్యాలు. కాంగ్రీట్ జంగిల్‍గా మారుతున్న పట్టణాలలో ఆకాశంలో మబ్బులు చూడడం. ఉదయించే సూర్యుని కిరణాల వెచ్చదన్నాన్ని ఆస్వాదించడం కష్టమవుతుంది కదా.. వీటికోసం మైదానంలోకి వెళ్లాలా? లేక మన మేడనెక్కాలా?? ఈ యాంత్రిక జీవనంలో మనకు అంత ఓపిక, తీరిక ఉన్నాయా?
Posted by జ్యోతి at Wednesday, October 22, 2008 2 comments
Labels: అదేంటో మరి
Friday, October 17, 2008
విచ్చుకుంటున్న అందాలు

తొలిసంధ్యవేళలో వెచ్చని సూర్యకాంతితో నిద్రమబ్బు వీడి బద్ధకంగా ఒళ్లు విరుచుకుంటున్న(విచ్చుకుంటున్న) మా ఇంటి మందార. (మందారం వెనకాల ఉన్న చెట్టు ఏంటో గుర్తించగలరా??)
Posted by జ్యోతి at Friday, October 17, 2008 6 comments
Labels: ప్రకృతి
Thursday, October 16, 2008
సుస్వాగతం
About Me
ఇటీవలి వ్యాఖ్యలు
Labels
- అందం (10)
- అదేంటో మరి (1)
- ఆహారం (1)
- చల్తా హై (10)
- జీవితం (9)
- పువ్వులు (28)
- ప్రకృతి (27)
- భక్తి (2)
- సంథింగ్ స్పెషల్ (10)












