Saturday, December 27, 2008

మీరు పర్సు కొంటేనే మా పర్సు నిండేది...


అందరికీ డబ్బులు , మిగతా వస్తువులు దాచుకోవడానికి అందమైన పర్సులు, చేతి సంచీలు అమ్మే వారి పర్సు బరువెంత???

Friday, December 12, 2008

చుక్కల దారి

Wednesday, December 10, 2008

రండి రండి రండి దయచేయండి...


శంషాబాద్ విమానాశ్రయంలో దేశవిదేశాల ప్రయాణాల కోసం వరుసగా నిలిచి ఉన్న విమానాలు..

Wednesday, December 3, 2008

రూపం ... ప్రతిరూపం..

Monday, December 1, 2008

ఒడలాంటి బండి ...

మనం సాధారణంగా ఓడలు బళ్ళు అయ్యాయి.. బళ్ళు ఓడలు అయ్యాయి అంటాము కదా. కాని ఈ ఒడలాంటి బండి ఎదురుగ్గా నిలబడి ఉంది. ఎక్కుదామా. మరి మన దేశంలో ఈ కారు తిప్పడానికి సరైన రోడ్డు ఎక్కడుంది. ఎవరికైనా తెలుసా.. ??

Monday, November 17, 2008

అందాల ముద్దుగుమ్మకు అలంకారాలు ...

Thursday, November 13, 2008

ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు పూలిమ్మని రెమ్మరెమ్మకు



ఇరుకిరుకు పట్టణవాసంలొ , నడవడానికే చోటు లేని అపార్ట్‌మెంట్ జీవితాలలో. కుండీలలో పెంచుకున్న చెట్టుకు ఒక్క పూవు పూచినా అది ఎంత ఆనందమో. ఇక ఆకులు కనపడనివ్వకుండా పూసిన పచ్చని చామంతి పూలను ఎంత సేపు చూసినా తనివి తీరదు. ఈ ఆనందం M.F.Hussain వేసిన కోట్ల విలువైన చిత్రానికి కాని, ప్రపంచ ప్రసిద్ధి చెందిన అందమైన మోనాలిసాను చూసిన కలగదు కదా??

సుస్వాగతం

About Me

My Photo
జ్యోతి
రేపటి గురించి చింతలేకుండా జీవితాన్ని ఆనందంగా గడిపేయడం.
View my complete profile

ఇటీవలి వ్యాఖ్యలు

తెలుగు వెలుగులు

మహిళా బ్లాగర్లు
పలువురు మెచ్చిన నా టపాలు తెలుగు బ్లాగర్ల సమూహం తెలుగు బ్లాగుల సమాహారం తెలుగులో ఇప్పుడు రాయటం అతి సులభం సాహిత్యం గుంపు >

Followers

  © Free Blogger Templates 'Photoblog II' by Ourblogtemplates.com 2008

Back to TOP