Monday, December 19, 2011

నీలి నీలి ఆకాశంలో













4 comments:

మౌనముగా మనసుపాడినా December 19, 2011 7:54 PM  

wow చాలా బాగున్నాయి

సుభ December 20, 2011 5:45 PM  

చిత్రాలు చాలా బాగున్నాయండీ..

lalithag December 21, 2011 2:39 AM  

జ్యోతీ నిన్న పెట్టారు కదూ ఇవి? నిన్న ఈ టపా శీర్షిక చూసి పరిగెత్తుకు వచ్చా ఇక్కడికి. చాలా బావున్నాయి ఫోటోలు అనుకున్నాను. ఈ బ్లాగులో ఇంకా తిరిగి చూశాను. అప్పుడు వెలిగింది లైటు ఇది మీ బ్లాగు అని. మళ్ళీ మళ్ళీ వచ్చి చూస్తుండాలని మనసులో గుర్తు పెట్టుకుని తిరిగి వెళ్ళాను. ఈ మబ్బులు హైదరాబాదువే అనుకుంటున్నాను. నాలాంటి వాళ్ళకి మా ఊరు గుర్తు చెయ్యమని మీ చేత కబురు పంపించాయి కదూ ? :)

జ్యోతి December 21, 2011 8:24 AM  

అవును లలిత.. ఇవి హైదరాబాదు మేఘాలే.. సిటికి కొంచెం దూరంలో షామిర్ పేట్ వెళ్తుంటే తీసిన చిత్రాలు.. ఇది అన్యాయం. ఇది నా బ్లాగని నిన్న తెలిసిందా?? అప్పుడప్పుడు వస్తుండండి.. ఎందుకంటే నేను అప్పుడప్పుడే కుఠోలు పెడ్తుంటాను కాబట్టిః..:)

సుస్వాగతం

About Me

My Photo
జ్యోతి
రేపటి గురించి చింతలేకుండా జీవితాన్ని ఆనందంగా గడిపేయడం.
View my complete profile

ఇటీవలి వ్యాఖ్యలు

Blog Archive

తెలుగు వెలుగులు

మహిళా బ్లాగర్లు
పలువురు మెచ్చిన నా టపాలు తెలుగు బ్లాగర్ల సమూహం తెలుగు బ్లాగుల సమాహారం తెలుగులో ఇప్పుడు రాయటం అతి సులభం సాహిత్యం గుంపు >

Followers

  © Free Blogger Templates 'Photoblog II' by Ourblogtemplates.com 2008

Back to TOP